Ex Minister Anil Kumar Yadav : పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి అనిల్ తీవ్ర వ్యాఖ్యలు | ABP Desam
ABP Desam
Updated at:
12 Apr 2022 03:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమంత్రి వర్గం నుంచి బయటకొచ్చిన తర్వాత నెల్లూరులో ఏర్పాటు చేసిన తొలి ప్రెస్ మీట్ లో జనసేనాని పవన్ కల్యాణ్ పై Ex Minister Anil Kumar Yadav తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ దగ్గర సీట్లు బిచ్చం అడుక్కుంటున్న పవన్ భీమ్లా నాయక్ కాదు, బిచ్చం నాయక్ అంటూ సెటైర్లు వేశారు.