Ex CM Palani Swamy: తిరుమల శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి
తిరుమలకు వచ్చిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి .ఆలయ సాంప్రదాయం ప్రకారం భూవరహాస్వామి వారి దర్శనం. రాత్రికి తిరుమలలో బస చేసి రేపు ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు