Etala Rajender House Arrest : తెలంగాణ లో పౌర స్వేచ్ఛ లేదన్న BJP నేత ఈటల రాజేందర్
జనగామలో TRS నేతలు BJP కార్యకర్తల పై చేసిన దాడిలో గాయపడిన వారిని పరామర్శించడానికి వెళ్ళడానికి వీలు లేదంటూ హుజురాబాద్ MLA Eetala Rajendar ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. ఈటల మాట్లాడుతూ, ధర్నాలు చేయడానికి ఒక్క TRS పార్టీకి మాత్రమే అనుమతులు ఉంటాయా? అని ప్రశ్నించారు. వారు దాడులు చేయవచ్చు, దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్నారు.