Elephants HalChal: రామకుప్పంలో తిరుగుతున్న ఏనుగుల గుంపు.. భయపడుతున్న గ్రామస్థులు

చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఏనుగుల గుంపు గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తోంది. గొల్లపల్లె, బల్లపల్లె గ్రామంలో స్వైరవిహారం చేస్తూ పంట పొలాలను తొక్కి నాశనం చేస్తున్నాయంటూ రైతులు లబోదిబోమంటున్నారు. ఏనుగుల గుంపు ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తాయో తెలీక భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఈ విషయమై అటవీ శాఖ అధికారులను సంప్రదించగా.. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola