Elephants Attck In Palamaneru| పలమనేరు నియోజకవర్గంలో ఏనుగుల గుంపు హల్ చల్ | DNN | ABP Desam

పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం కడతట్లపల్లి గ్రామ సమీపంలో.. బోడెనేగట్టు వద్ద గురువారం వేకువజామున ఏనుగుల గుంపు వచ్చింది. పంట పొలాలను నాశనం చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola