అధికారం మీ చేతిలో ఉందని ఇష్టమొచ్చినట్టు కేసులు పెడితే ఊరుకోమన్న ఈటల రాజేందర్.
రాష్ట్రము లో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. అధికారం మీ చేతిలో ఉందని ఇష్టమొచ్చినట్టు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు ఈటల.