KTR: కోమటిరెడ్డి కుమారుడి పెళ్లిలో ఈటల, కేటీఆర్......ఏమైంది..!
Continues below advertisement
ఒకప్పుడు ఒకే పార్టీ.. ఇప్పుడు పార్టీలు వేరు వేరు కానీ.. పొలిటికల్ క్రేజ్ లో ఇద్దరూ తగ్గేదె లే.. అన్నట్లుగా దూసుకుపోతున్నారు. ఒకప్పుడు ఆత్మీయ మిత్రులుగా ఉన్నా...ఇప్పుడు రాజకీయ వైరుద్ధ్యంతో ఉన్న కేటీఆర్, ఈటల అనుకోకుండా కోమటిరెడ్డి పెళ్లిలో ఒకే చోట ఉన్నారు. కానీ ఒకరినొకరు పలకరించుకోలేదు. ఎంపీ కే.కేశవరావు మాత్రం ఈటలను ఆత్మీయంగా పలకరించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల గెలిచిన తర్వాత కేటీఆర్ ఎదురుపడటం ఇదే మొదటిసారి
Continues below advertisement