Eastern Naval Command: యారాడ, కళింగ బీచ్ ల్లో తూర్పునావికా దళం కోస్టల్ క్లీనింగ్ డ్రైవ్
తూర్పునావికా దళం విశాఖ పరిసరాల్లో సముద్రతీర ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించింది. యారాడ, కళింగ బీచ్ ల్లో క్లీనింగ్ డ్రైవ్ ను నిర్వహించారు. ఈఎన్‌సీలోని వివిధ విభాగాలకు చెందిన 250 మంది సిబ్బంది క్లీనింగ్ డ్రైవ్ లో పాల్గొన్నారు. స్థానికులపై తీరప్రాంత పరిరక్షణపై అవగాహన కల్పించారు.