Durgam Cheruvu | కేబుల్ బ్రిడ్జిపై రక్షణ లేదా అని ప్రశ్నిస్తున్న హైదరాబాద్ వాసులు | ABP Desam
ABP Desam
Updated at:
29 Sep 2022 09:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకదుర్గం చెరువులో ఓ యువతి ఆత్మహాత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఐతే.. ఇదొక్కటే కాదు.. ఇప్పటి వరకు చాలా మంది ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్నారు. మంచి టూరిస్ట్ స్పాట్ గా కేబుల్ బ్రిడ్జి ఎదుగుతున్న సమయంలో.. ఈ పరిణామాలు కొంత కలవరానికి గురి చేస్తున్నాయి.