Drunk And Drive లో మందుబాబుల చిత్రాలు|Hyderabad |ABP Desam
హైదరాబాద్ లో మందుబాబులు నానా హంగామా సృష్టించారు. గురువారం చంపాపేట్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు కొందరు మందుబాబులు చుక్కలు చూపించారు. నేను తాగలేదని ఒకరు... ఏం చేస్తావో చేసుకో అంటూ మరోకరు పోలీసుల ముందు రచ్చ రచ్చ చేశారు.