Dravid Reacts on SA series: ప్రపంచకప్ కు ఇంకా చాలా టైం ఉందన్న ద్రవిడ్
ABP Desam
Updated at:
24 Jan 2022 10:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSouth Africaతో వన్డే సిరీస్ ఓడిపోయిన తర్వాత మాట్లాడిన కోచ్ Rahul Dravid... ఈ సిరీస్ ఓటమి తమకు ఓ కనువిప్పు అన్నాడు. 2023 Worldcupకి ఇంకా చాలా టైం ఉందని, ఆలోగా ఇండియా మరింత మెరుగవుతుందన్నాడు. 2019 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ఎక్కువగా వన్డేలు ఆడలేదని గుర్తుచేశాడు. దీపక్ చాహర్ ఆల్ రౌండ్ స్కిల్స్ ను మెచ్చుకున్న రాహుల్.... దీపక్, శార్దూల్ లాంటి ప్లేయర్స్ ఉండటం టీంకు చాలా మంచిదన్నాడు. ఈ సిరీస్ లో హార్దిక్, జడేజా, అక్సర్ పటేల్ లాంటి ఆల్ రౌండర్లు లేని లోటు జట్టులో స్పష్టంగా తెలిసిందన్నాడు.