Does 5G cause problems for airlines?: 5జీ సాంకేతికత వల్ల అమెరికాలో ఏమవుతోంది?
అమెరికాలో ఏవియేషన్, టెలీ కమ్యూనికేషన్ రంగం మధ్య తాజా వివాదం... కొన్ని రోజులుగా అక్కడ హాట్ టాపిక్ గా మారింది. 5జీ టెక్నాలజీ వల్ల ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని ఎయిర్ లైన్స్ వాదిస్తున్నాయి. ఇప్పటిదాకా అమలైన ఏ దేశంలోనూ 5జీ నెట్ వర్క్ వల్ల లేని సమస్య.. అమెరికాలోనే ఎందుకు తలెత్తింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.