Director RGV Ten Questions: సినీ టిక్కెట్ల వివాదంపై మరో వీడియో అస్త్రాన్ని వదిలిన ఆర్జీవీ

Continues below advertisement

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...సినిమా టిక్కెట్ల వివాదంపై తన ప్రశ్నలను సంధిస్తూనే ఉన్నారు. తనకున్న అనుమానాలను ఓ వీడియోలో అడిగిన ఆర్జీవీ...తాజాగా తన పది ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వం సమాధానాలు చెప్పాలంటూ కోరారు. తనకున్న పది ప్రశ్నలనూ వీడియో రూపంలో ప్రశ్నించారు ఆర్జీవీ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram