విజయవాడ లో ఏపీ మంత్రి పేర్ని నాని తో సమావేశం కానున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ
ప్రముఖ సినీ నిర్మాత మరియు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.రోడ్ మార్గములో విజయవాడ లో మినిస్టర్ పేర్ని నాని ని కలిసేందుకు వెళ్లారు. గత కొద్దీ రోజులుగా వర్మ ఏపీ ప్రభుత్వం మూవీ టికెట్స్ తగ్గించడం పై ట్విట్టర్స్ వేదికగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని, వర్మను మాట్లాడదామని ఆహ్వానించారు.