Devulapalli Amar: కళింగ ఆంధ్రపాంత్ర వీరనారి వీరగున్నమ్మ చరిత్ర అందరికీ తెలియాలి
శ్రీకాకుళంలో నల్లి ధర్మారావు రచించిన కళింగ సివంగి నవల ఆవిష్కరణ
ఆవిష్కరణ సభలో పాల్గొన్న ఏపీ జాతీయ మీడియా అడ్వైజర్ దేవులపల్లి అమర్
కళింగ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వీరనారి వీరగున్నమ్మ చరిత్ర అందరికీ తెలియాలి