నెల్లూరు జిల్లాలో పెన్నా నది వరదలు చేసిన విధ్వంసానికి సాక్ష్యంగా దేవరపాలెం ఎత్తిపోతల పథకం
విధ్వంసాన్ని మిగిల్చిన నెల్లూరు జిల్లా పెన్నానది వరదలు
వరదతాకిడికి పూర్తిగా ధ్వంసమైన దేవరపాలెం ఎత్తిపోతల పథకం
200ఎకరాలకు సాగునీరందించే పథంగా దీన్ని రూపొందించారు
వరదనీటి ప్రభావానికి సాక్ష్యంగా మిగిలిన దేవరపాలెం ఎత్తిపోతల