Dead Body in Plastic Drum | మధురవాడలో సంచలనం రేపిన హత్య కేసుపై Visakhapatnam CP | ABP Desam
Visakhapatnam మధుర వాడలో సంచలనం రేపిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలిని శ్రీకాకుళం (Srikakulam) కు చెందిన ధనలక్ష్మిగా గుర్తించారు పోలీసులు. హత్య జరిగిన తీరుపై విశాఖ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీకాంత్ వివరాలు తెలియచేశారు.