David Warner Dance: మళ్లీ అల్లు అర్జున్ పాటకు చిందేసిన డేవిడ్ వార్నర్
కరోనా లాక్ డౌన్ తొలిసారి పెట్టిన దగ్గర నుంచి తెలుగు సినిమా పాటలు, డైలాగ్స్, వీడియోస్ తో ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ రెచ్చిపోతున్నాడు. మరోసారి అల్లు అర్జున్ సాంగ్ కు డ్యాన్స్ చేసి ఆ వీడియోను ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు సిగ్నేచర్ స్టెప్ వేసి అభిమానులను అలరించాడు.