AP Roads Issue | అంబేడ్కర్ కోనసిమా జిల్లాలో రోడ్ల బాగు కోసం మహిళల ఆందోళనలు | ABP Desam
ABP Desam
Updated at:
14 Oct 2022 11:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం లో రోడ్ల దుస్థితిపై మహిళలు ఆందోళన చేప్పటారు. రాయవరం గ్రామంలో రోడ్లు బాగుచేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై అధికారులు స్పందించే వరకు.. వెనక్కి తగ్గేది లేదని నినాదాలు చేశారు. జోరు వానలోనూ... ఆందోళన కొనసాగించారు.