Daggubati Purandeshwari on cm Jagan | ఆంధ్రప్రదేశ్ కు అమరావతి ఒక్కటే ఏకైక రాజధాని | ABP Desam
Continues below advertisement
వికేంద్రీకరణ సాధ్యం కాదని మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందీశ్వరి అన్నారు. రోడ్లు వేయలేని వారు,పరిశ్రమలు ఏర్పాటు చేయలేని వారు వికేంద్రీకరణ ఎలా సాధిస్తారని ఆమె ప్రశ్నించారు.
Continues below advertisement