D K Aruna on KCR : బండి సంజయ్ సంగ్రామ యాత్రలో పాల్గొన్న DK Aruna | ABP Desam
బండి సంజయ్ కుమార్ సంగ్రామ యాత్రలో మాజీ మంత్రి డీ.కే అరుణ మాట్లాడుతూ, ఏడేళ్లుగా కెసీఆర్ ఒక్క ఇళ్లయినా కట్టాడా? అని ప్రశ్నించారు. బిజెపి యాడ ఉందన్న కేసీఆర్ కు బిజెపి చేతిలో ఓడిన సంగతి తెల్వదా అంటూ ప్రశ్నించారు.