CM Jagan meeting with Kakani and Anil : అనిల్ కు నాకు మధ్య ఎక్కడా విభేదాలు లేవు | ABP Desam
మాజీ మంత్రి Anil, మంత్రిKakaniతో సీఎం వైఎస్ జగన్ సమావేశం ముగిసింది. అనంతరం మంత్రి కాకాణి మాట్లాడుతూ,అనిల్ కు నాకు మధ్య ఎక్కడా విభేదాలు లేవని, అంతా మీడియా సృష్టి అన్నారు.నెల్లూరులో అంతా ఫ్రెండ్లీ వాతావరణం ఉందన్నారు. నెల్లూరులో ఎవరి ప్లెక్సీలు ఎవరూ చింపలేదన్నారు కాకాణి.