Cyberabad Police ఆధ్వర్యంలో 16 ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ మోటర్ బైక్స్ ప్రారంభం | ABP Desam
సైబరాబాద్ పోలీస్,SCSC సౌజన్యంతో ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ మోటర్ బైక్స్ అందుబాటులోకి వచ్చాయి. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. మొత్తం 16 వాహనాలను జెండా ఊపి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు.