CRPF Firing : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో ఫైరింగ్...ఒకరు మృతి
Continues below advertisement
ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో కాల్పుల కలకలం...ఇద్దరు Crpf జవాన్ల మద్య కాల్పులు.కాల్పుల్లో ఒక్కరు మృతి మరో కానిస్టేబుల్ పరిస్థితి విషమం...
Continues below advertisement