CPI Ramakrishna| జీవో నెంబర్ 1 సస్పెండ్ .. ఇది ప్రతిపక్షాల గెలుపు అంటున్న రామకృష్ణ | ABP

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 1 సస్పెండ్ చేస్తు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ తీర్పు ఐనా జగన్ ప్రభుత్వం కళ్లు తెరవాలి అని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రామకృష్ణ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ తీర్పునివ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మరీ, దీనిపై ప్రభుత్వం ఏం చేస్తుంది..? ఏం చేయాలి..? వంటి అంశాలతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో Face 2 Face.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola