CPI on Movie Tickets & Chiranjeevi: ప్రభుత్వ తీరును తప్పుబట్టిన నారాయణ | AP Govt
Continues below advertisement
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై చిరంజీవి-సీఎం జగన్ భేటీపై సీపీఐ అగ్ర నేత నారాయణ స్పందించారు. ఈ సమస్యపై ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ప్రజాసమస్యను కేవలం ఒకరిద్దరితో చర్చించడం చెడు సంప్రదాయానికి దారితీస్తుందని వ్యాఖ్యానించారు.
Continues below advertisement