CPI Narayana About RGV : సినిమా టిక్కెట్ల వ్యవహారం పై స్పందించిన సీపీఐ నారాయణ
Continues below advertisement
సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం తగదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఎగ్జిబిటర్లకు ప్రజలకు ఇరుపక్షాలకు అనుకూలంగా ఉండేలా టికెట్ ధరలు ఉండాలని సూచించారు. కావాలనే ప్రభుత్వం ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు రాంగోపాల్ వర్మను పావులా వాడుకుంటోందన్నారు.కళామతల్లి పై ప్రభుత్వం యుద్ధం చేయడం తగదన్నారు.
Continues below advertisement