న్యూఇయర్ వేడుకల పేరుతో గీత దాటొద్దు : సిపీ అంజనీ కుమార్
హైదరాబాద్ నగరంలో బార్ ఓనర్లకు సీపీ అంజనీ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. మైనర్లకు మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చిరించారు. తల్లిదండ్రులు సైతం మైనర్లకు బైక్ ఇచ్చి ప్రమాదాలకు కారణం కావొద్దని తెలిపారు.