మోదీ ఫోటో లేకుండానే కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్.. ఎందుకో తెలుసా?
Continues below advertisement
దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో.. ఆ రాష్ట్రాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ విషయంలో ప్రత్యేక మార్పులు చేపట్టారు. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నందున... ఎన్నికల కోడ్ ప్రకారం ప్రధాని మోదీ ఫొటో లేకుండానే సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. ఇందుకోసం కొవిన్ పోర్టల్‌లో అవసరమైన ఫిల్టర్లను కేంద్ర ఆరోగ్య శాఖ వినియోగించనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
Continues below advertisement
Tags :
VaccinationCertification 5StatesVaccinationCertification VaccinationCertrtificationWithoutModi