COVID 19 DNA Vaccine: ప్రపంచంలోనే మొట్ట మొదటి COVID-19 DNA టీకా
Continues below advertisement
ప్రపంచంలోనే మొట్ట మొదటి COVID-19 DNA వ్యాక్సిన్‌ను ప్రయోగించిన భారత్ అవతరించింది. సార్స్ కోవ్-2 వైరస్‌ను నిరోధించేందుకు అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి DNA వ్యాక్సిన్ ZyCov-D. శనివారం పాట్నా లోని మూడు వాక్సిన్ కేంద్రాలలో ZyCov-D వ్యాక్సిన్ వినియోగాన్ని ప్రారంభించిన అధికారులు. అహ్మదాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీదారు జైడస్ కాడిలాచే ఉత్పత్తి చేయబడింది. స్ప్రింగ్ పవర్‌తో పనిచేసే ఒక రకమైన డివైజ్ ద్వారా వ్యాక్సిన్‌ను చర్మం లోపలి పొరల్లోకి పంపిస్తారు.
Continues below advertisement