Corona Tests : గతం లో కరోనా వైరస్ సోకిందా? తెలుసుకోవడమెలా?

దేశవ్యాప్తంగా కొరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన స్థాయిలో రోజుకి వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయ్. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ మార్గదర్శకాలు విడుదల చేసింది. అంత ప్రమాదకరం కాదంటూనే జాగ్రత్త గా లేకపోతే ముప్పు తప్పదని హెచ్చరించింది. ఈ నేపథ్యం లో వివిధ రాష్ట్రాల్లో ఆంక్షలు అమల్లో కి వచ్చాయి. మున్ముందు పండగ రద్దీ దృష్ట్యా కేసులు మరించ పెరిగే ప్రమాదం వుంది. ఈ నేపథ్యం లో కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే, గతం లో తమకే తెలీకుండా కోవిడ్ బారిన పడినవారు, ప్రస్తుతం కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నవారు, ఎలాంటి టెస్ట్ ను ఎంచుకోవాలో తెలుసుకుందాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola