Coromandel Express Accident | కోరమాండల్ లో ప్రయాణికుల రద్దీ ఎలా ఉంటుందో షేర్ చేస్తున్న నెటిజన్లు|ABP

ఇది నార్మల్ ప్యాసింజర్ రైలు అనుకుంటే పొరపాటు. ఇది.. కోరమాండల్ ఎక్స్ ప్రెస్. ఒడిశా లో ప్రమాదం జరిగిన ఎక్స్ ప్రెస్ ఇదే. చూశారు కదా ఎంత మంది ఎక్కారో... ఎలా ప్రయాణిస్తున్నారో..! అది రిజర్వేషన్ బోగీ ఐనా జనాలు ఇలా కిక్కిరిసిపోయారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola