Congress 'Rashtrapatni' remarks : అధీర్ రంజన్ చౌధురి వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ | ABP Desam
Continues below advertisement
పార్లమెంట్ ఉభయసభలు రాష్ట్రపతిపై వివాదస్పద వ్యాఖ్య వివాదంతో స్తంభించిపోయాయి. కాంగ్రెస్ ఎంపీ అధిరంజన్ చౌధురి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి రాష్ట్రపత్ని అనటం తీవ్ర వివాదస్పదమైంది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండి పడింది. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలంటూ ఉభయసభలు ప్రారంభం కాగానే బీజేపీ ఎంపీలు ఆందోళనకు దిగారు.
Continues below advertisement
Tags :
CONGRESS India Parliament President INC Adhirranjan Chowdhury Nirmalasitharaman Droupadimurmu