AP Govt Employees Associations : మంత్రి వర్గ ఉపసంఘం తో ఉద్యోగసంఘాల భేటీ | ABP Desam

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి వర్గ ఉపసంఘంతో భేటీ అయ్యారు. ప్రభుత్వం తరపున సజ్జల నేతృత్వంలో హాజరైన ఉపసంఘానికి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను వినిపించాయి. పీఆర్సీ సహా పెండింగ్ లో ఉన్న అనేక సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola