Chaman Family Vs Paritala Family : పరిటాల రవి ఫ్యామిలికీ.. చమన్ ఫ్యామిలీ దూరమైందా..? | ABP Desam

Continues below advertisement

దివంగత నేత మాజీ జడ్పీ చైర్మన్ చమన్ సాబ్ కుటుంబ సభ్యుల వ్యవహార శైలి ఇప్పుడు అనంతరాజకీయాల్లో చర్చకు దారి తీస్తోంది. పరిటాల రవి కి అత్యంత ప్రధానమైన అనుచరులలో చమన్ సాబ్ ఒకరు. రవికి కుడిభుజంలా అన్ని వ్యవహారాలను చమన్ చూసుకునేవారు. అలాంటిది రవి మరణం, తర్వాత చమన్ మరణంతో ఈ రెండు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిందా అంటే..ఇప్పుడు ఈ చర్చే అనంత రాజకీయాల్లో ప్రత్యేకించి పరిటాల పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram