ఆ సినిమాలోని ఓ పాట RMP వృత్తిని అవమానపర్చే విధంగా ఉందని ఫిర్యాదు
వరంగల్ జిల్లా లో ఆర్.ఎం.పి డాక్టర్లు ఆచార్య సినిమా పై మండిపడ్డారు. ఐటమ్ సాంగ్ లో ఆర్.ఎం.పి లను కించపరిచే విధంగా రచనలు వున్నాయంటూ, పాటను తొలగించాలని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆందోళనలు చేపట్టారు.జనగామ జిల్లాలో పోలీసులు స్టేషన్ లో డైరెక్టర్, ప్రొడ్యూసర్ ల పై ఫిర్యాదు చేశారు ఆర్.ఎం.పిలు.