Cofee : సరికొత్త కాఫీ ట్రెండ్ 2022ను కమ్ముకోబోతోందా?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ప్రియులకు ఓ అద్భుతమైన వార్త. సరికొత్త కాఫీ 2022లో ట్రెండవ్వబోతోంది. మీ మానసిక స్థితిని రొమాంటిక్ గా మార్చి, జీవితాన్ని ఆనందమయం చేస్తుందట ఈ కొత్త కాఫీ. అందుకే దీనికి ‘సెక్స్ కాఫీ’ అని పేరు పెట్టారు. అమెరికాలో తయారైన ఈ కాఫీ అక్కడ్నించి ఖండాలు దాటి ప్రయాణిస్తోంది. త్వరలో మన షాపుల్లో కూడా అమ్మే అవకాశాలు లేకపోలేదు. కొంతమంది కాఫీ ప్రియులు దీని విషయంలో ఆనందపడుతుంటే, మరికొందరు మాత్రం కోప్పడుతున్నారు. కాఫీ మూడ్ ఉల్లాసంగా, శరీరాన్ని చురుకుగా మారిస్తే చాలని, ఇలా రొమాంటిక్ గా అవసరం లేదని వాదిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola