CM JAGAN: రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు ఉద్యోగులకు సిద్ధమవుతున్నా..వెనక్కి తగ్గని జగన్ సర్కార్
ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయంపై వెనక్కి తగ్గటం లేదు. పీఆర్సీ పై ఇప్పటికే ప్రకటించిన జీవోలకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. మంత్రులే ఉద్యోగులకు నచ్చచెప్పాలన్న సీఎం...మంత్రుల తో ప్రత్యేక కమిటీ ని వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు సీఎ నిర్ణయంతో ఉద్యోగ సంఘాలు తదుపరి కార్యచరణకు ప్రణాళికలు రచిస్తున్నాయి.