CM JAGAN: పీఆర్సీ పై అంశంపై క్యాబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సీఎం జగన్
Continues below advertisement
ఉద్యోగ సంఘాలను నచ్చ చెప్పే బాధ్యతను ప్రత్యేక మంత్రుల కమిటీకీ అప్పగించారు సీఎం జగన్. పీఆర్సీ పై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆందోళన నేపథ్యంలో మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్....ఈ అంశంపై సాధ్యాసాధ్యాలను చర్చించారు. అనంతరం ఉద్యోగ సంఘాలకు నచ్చే చెప్పే బాధ్యతను తీసుకునేలా మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో మంత్రులు,పేర్ని నాని,సజ్జల,బుగ్గన,సీఎస్ పాల్గొన్నారు.
Continues below advertisement