CM Jagan | ఏపీలో మరో 19 నెలల్లో ఎన్నికలు వస్తాయన్న సీఎం జగన్ | ABP Desam
మరో 18,19 నెలల్లో ఏపీలో ఎన్నికలు వస్తున్నాయని సీఎం జగన్ అన్నారు. ఇందుకు కార్యకర్తలు సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ అయ్యారు.