KTR | Munugodeలో ఫ్లోరైడ్ బాధితుడి ఇంటికి వెళ్లి, యోగక్షేమాలు తెలుసుకున్న కేటీఆర్ | ABP Desam
() మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో ఉన్న కేటీఆర్... శివన్న గూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. గతంలో ఈయన పరిస్థితి తెలుసుకున్న కేటీఆర్.. వ్యక్తిగతంగా ఆర్థిక సాయం చేశారు. ఇల్లు కోసం ప్రభుత్వం తరఫున ఐదున్నర లక్షలు మంజూరు చేయించారు. ఇప్పుడు.. స్వామి ఇంటికి ఆకస్మాత్తుగా వచ్చారు. ఆయన యోగక్షేమాలు తెలుసుకున్న కేటీఆర్... వారి ఇంట్లోనే భోజనం చేశారు