CM Jagan|విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలతో సీఎం జగన్ సమావేశం |ABP Desam
టీడీపీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిసారించాలని సీఎం జగన్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన సీఎం... మనస్పర్ధాలు పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు..