Dressing Room Tales | #EP8: సిసలైన హార్డ్ హిట్టర్ 15 ఏళ్ల క్రితమే వచ్చాడు కానీ ప్చ్..!! | ABP Desam
ఇండియన్ క్రికెట్ లో బ్రూట్ ఫోర్స్ ఆడే అటాకింగ్ బ్యాటర్లు ఎవరున్నారుంటే... చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. కానీ ఎన్నో ఏళ్ల క్రితం.... బరోడా నుంచి ఒకడు వచ్చాడు. ఐపీఎల్ లెజెండ్స్ లో ఒకడు కూడా. కానీ ఇంటర్నేషనల్ వచ్చేసరికి ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ రెప్లికేట్ చేయలేకపోయాడు. ఆ ఆటగాడే యూసఫ్ పఠాన్. అతని కెరీర్ లో ఏం జరిగింది...? ఇవాళ్టి డ్రెస్సింగ్ రూం టేల్స్ వీడియోలో చూసి తెలుసుకోండి.