Sankranthi Haridasulu Daily Routine | మళ్లీ హరిదాసుల కాలం వచ్చేసింది.. సందడే సందడి
Continues below advertisement
హరిదాసులు... నిత్యం ఉపవాస దీక్షను చేస్తూ హరి నామ సంకీర్తనలు ఆలపిస్తూ భిక్షాటనను కొనసాగిస్తుంటారు. వారికి కొన్ని నియమాలు ఉంటాయి.
Continues below advertisement