CM Jagan-Chiranjeevi on Ticket rates: సీఎంను కలవనున్న మెగాస్టార్
Continues below advertisement
నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ (Jagan)ను మెగాస్టార్ చిరంజీవి కలవనున్నారు. తాడేపల్లిలోని CM క్యాంపు కార్యాలయంలో భేటీ అవనున్నారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లపై (Cinema tickets rates) చర్చించనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో చేరుకోనున్న చిరంజీవి.... మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత సీఎంను కలవనున్నారు.
Continues below advertisement