CM Jagan : ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పంపిణి చేశానని సీఎం ప్రకటన... | ABP Desam
ఇచ్చిన మాట ప్రకారం 3వేల రూపాయలు పెన్షన్ లను అందిస్తామని సీఎం జగన్ తెలిపారు.ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ లను పంపిణి చేస్తుందని ఆయన అన్నారు.గుంటూరు జిల్లాలో జరిగిన జరిగిన పెన్షన్ ల పంపిణి కార్యక్రమంలో సీఎం జగన్ పెన్షన్ లపై స్పష్టత ఇచ్చారు.