CM JAGAN: కర్నూలు జిల్లాలో పాణ్యం నియోజకవర్గంలో పర్యటించిన సీఎం జగన్

కర్నూల్ జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడు వివాహానికి సీఎం జగన్ హాజరయ్యారు. పంచలింగాల ప్రైవేట్ పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన వివాహ వేడుకలకు  హాజరైన సీఎం జగన్ మోహన్ రెడ్డి పంచలింగాల వద్ద ప్రవేట్ పాఠశాల ప్రాంగణంలో జరిగిన  వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. వరుడు శివ నరసింహారెడ్డి వధువు రూప శ్రీ లను జగన్ ఆశీర్వదించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola