150 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి తొలి గనిని మర్చిపోయింది
చారిత్రక ఆనవాలు కనుమరుగైపోతున్నాయి.150 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి తన తొలి గని ని మాత్రం మర్చిపోయింది. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పోలంపల్లి అటవీ ప్రాంతంలో 1871లో తొలి గనిని ఏర్పాటు చేశారు.చారిత్రక ఆనవాళ్లను పరిరక్షించాల్సిన సింగరేణి వాటిని విస్మరించింది.