CJI NV RAMANA Tour: మూడు రోజుల పాటు ఎపీలో చీఫ్ జస్టిస్ పర్యటన..
సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఎపీలో విస్తృతంగా పర్యటించారు.మూడు రోజుల పర్యటనలో పొన్నవరం గ్రామస్దులు ఆయన కు పౌరసత్కారం నిర్వహించారు.ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన తేనేటి విందులో రమణ దంపతులు పాల్గోన్నారు.సీఎం,గవర్నర్ సీజే రమణను కలిశారు.