CJI NV Ramana : రాజదాని ప్రాంతం మీదగా హై కోర్టుకు వెళ్లిన సీజే
విజయవాడ పర్యటనలో ఉన్న సీజే ఎన్వీ రమణ,హై కోర్టు కు వెళ్ళారు..ఆయన వెళ్ళే మార్గంలో రాజదాని రైతులు మానవహరంగా ఏర్పడి పువ్వులతో స్వాగతం పలికారు.న్యాయం తమ వైపునే ఉందని,జై అమరావతి అంటూ నినదించారు.....రాజదాని రైతులు స్వాగతం నేపద్యంలో సీజే కాన్వాయ్ నిదానంగా ముందు సాగింది..